రేవంత్ రెడ్డి అరెస్ట్ కేసు వాయిదా ! - Advocate on Revanth Reddy arrest case
Advertisement
Congress MP RevanthReddy బెయిల్ పిటిషన్ పై ఉప్పర్ పల్లి కోర్టు మంగళవారం విచారణ ముగిసింది. రేవంత్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని వాదనలు వినిపించారు రేవంత్ తరఫు లాయర్. తమ క్లయింట్ రేవంత్ కు తెలియకుండా ఎలాంటి ముందస్తు నోటీస్ లు లేకుండా కేసులు పెట్టారని కోర్టుకు తెలిపారు రేవంత్ న్యాయవాది.ఇరు పక్షాల వాదనలు విన్న 8వ మేజిస్ట్రేట్ తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.